రాగం తీసే శునకం.. పాటకు పల్లవి అందిస్తోంది.. భలే వీడియో చూడండి...
ముంబైకి చెందిన రోహిత్ నాయర్ అనే కమేడియన్, రైటర్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముంబైకి చెందిన రోహిత్ నాయర్ అనే కమేడియన్, రైటర్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన పెంపుడు కుక్క జియోతో జుగల్బంధీ చేశాడు. అతని రాగానికి గొంతు కలుపుతూ జియో చేసిన విన్యాసాలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి