మోడీ దరిదాపుల్లో కూడా లేని రాహుల్ గాంధీ..

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. 

First Published Aug 8, 2020, 4:22 PM IST | Last Updated Aug 8, 2020, 4:22 PM IST

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. పాలనలో ఆయన గ్రాఫ్ లో మార్పు లేదు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీకి తిరుగులేదని, ప్రజల్లో ఆయనకు ఉన్న విశ్వాసం ఏ మాత్రం తగ్గలేదని ఓ తాజా సర్వేలో తేలింది. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయనే తదుపరి ప్రధానిగా ఉండాలని 66 శాతం మంది ప్రజలకు కోరుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది.