Asianet News TeluguAsianet News Telugu

నోట్లోనే మద్యం, నీళ్లు కలిపి కొట్టు కావేటి రంగా... చూడండి..

40 రోజుల తరువాత ఒక్కసారిగా షాపులు తెరిచేసరికి మందుబాబుల మొహాల్లో ఆనందం తాండవమాడుతుంది.

40 రోజుల తరువాత ఒక్కసారిగా షాపులు తెరిచేసరికి మందుబాబుల మొహాల్లో ఆనందం తాండవమాడుతుంది. కొంతమందైతే గ్లాసుల జోలికి కూడా పోకుండా నేరుగా నోట్లోనే మందు, వాటర్ కలిపేసి దాహం తీర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..