Onion Price : అర్థరాత్రి ఉల్లిగడ్డల దొంగతనం...
ముంబైలోని డొంగ్రీ ప్రాంతంలో రాత్రిపూట రెండు దుకాణాల్లో ఉల్లిగడ్డలు దొంగతనం చేసిన ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబైలోని డొంగ్రీ ప్రాంతంలో రాత్రిపూట రెండు దుకాణాల్లో ఉల్లిగడ్డలు దొంగతనం చేసిన ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 21 వేల ఆరువందల విలువైన ఉల్లిగడ్డలను వారు దొంగిలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన డిసెంబర్ 5వ తేదీన జరిగింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను అరెస్ట్ చేశారు.