Video : బిర్యానీ అమ్ముతున్నాడని..దాడిచేసి...
గ్రేటర్ నోయిడాలో బిర్యానీ అమ్మినందుకు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు.
గ్రేటర్ నోయిడాలో బిర్యానీ అమ్మినందుకు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. రబుపురా ప్రాంతంలో బిర్యానీ అమ్ముతున్నాడని 43యేళ్ల లోకేష్ అనే వ్యక్తిని కొంతమంది తీవ్రంగా కొట్టారు.