పోలీసుల చేతుల్లో వికాస్ దూబే హతం (చూడండి)

కాన్పూర్: మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్ తరలిస్తుండగా కాన్వాయ్ లోని వాహనం ప్రమాదానికి గురైంది. 

First Published Jul 10, 2020, 8:34 AM IST | Last Updated Jul 10, 2020, 8:34 AM IST

కాన్పూర్: మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్ తరలిస్తుండగా కాన్వాయ్ లోని వాహనం ప్రమాదానికి గురైంది. కాన్పూర్ లో వాహనం బోల్తా పడింది. వాహనం డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ సమయంలో వికాస్ దూబే పారిపోవడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. 8 మంది పోలీసులను హత్య చేసిన ఘటనలో దూబే ప్రధాన నిందితుడు. వికాస్ దూబే మరణించిన విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించారు.