Asianet News TeluguAsianet News Telugu

జమ్ము కాశ్మీర్ లో రెండో విడత విదేశీ రాయబారులు..

జమ్మూ కాశ్మీర్, రెండవ బ్యాచ్ విదేశీ రాయబారులు ఈ రోజు కాశ్మీర్ సందర్శిస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్, రెండవ బ్యాచ్ విదేశీ రాయబారులు ఈ రోజు కాశ్మీర్ సందర్శిస్తున్నారు. శ్రీనగర్ లోని దాల్ సరస్సులో విహారం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ప్రాంతంలో ప్రభుత్వం చేసిన మొదటి ప్రయత్నాలను చూడటానికి 15 దేశాల రాయబారులు మొదటి విడతగా గత నెల జమ్మూ కాశ్మీర్ ని సందర్శించారు.