Asianet News TeluguAsianet News Telugu

తాజ్ మహల్ ముందు ప్రేమపక్షుల్లా మారిపోయిన ఇవాంకా ట్రంప్ దంపతులు (వీడియో)

తాజ్ మహల్ అందాలకు ఇవంక ట్రంప్ ముగ్ధురాలయిపోయింది. 

తాజ్ మహల్ అందాలకు ఇవంక ట్రంప్ ముగ్ధురాలయిపోయింది. ఆ అందాలను ఆస్వాదిస్తూ తన భర్త జారెడ్ కుష్ణర్ తో కలిసి ప్రేమపక్షుల్లాగా మారిపోయి మినీ ఫోటో షూట్ నిర్వహించుకున్నారు. ఆమె తన్మయత్వానికి లోనయి అక్కడ చాలాసేపు ఫోటోలు తీసుకుంటూ ఉండిపోయింది. సెల్ఫీలు సరిపోక తనఫోన్ ని పక్కవారికిచ్చి ఫోటోలు తీయమని కోరింది.

Video Top Stories