Asianet News TeluguAsianet News Telugu

Video : నా జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు...

పశ్చిమబెంగాల్ గవర్నర్, జాదవ్ పుర్ యూనివర్సిటీ ఛాన్స్ లర్ జగ్దీప్ ధంకర్ ను యూనివర్సీటీలోకి వెళ్లకుండా నిరసన చేస్తున్న విద్యార్థులు అడ్డుకున్నారు. 

పశ్చిమబెంగాల్ గవర్నర్, జాదవ్ పుర్ యూనివర్సిటీ ఛాన్స్ లర్ జగ్దీప్ ధంకర్ ను యూనివర్సీటీలోకి వెళ్లకుండా నిరసన చేస్తున్న విద్యార్థులు అడ్డుకున్నారు. ఓ ఛాన్స్ లర్ గా, గవర్నర్ గా నాకిది చాలా బాధాకరమైన విషయం అని అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో న్యాయం పూర్తిగా కనుమరుగవుతోంది, రాష్ట్రప్రభుత్వం విద్యను బందీఖానాలో పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.