Asianet News TeluguAsianet News Telugu

శివసేనలోకి పంకజ ముండే..? కుటుంబ కలహాలే కారణమా?

మహారాష్ట్ర రాజకీయాల వేడి ఇప్పుడప్పుడు తగ్గేలా కనిపించడం లేదు. 

మహారాష్ట్ర రాజకీయాల వేడి ఇప్పుడప్పుడు తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా బీజేపీ సీనియర్ నేత పంకజ ముండే బీజేపీ పార్టీని వీడి శివసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతుందనే ప్రచారం ఊపందుకుంది. ట్విట్టర్ బయోలో బీజేపీ నేత అనే పదాన్ని కూడా ఆమె తొలగించింది. ఈ నేపథ్యంలో పంకజ ముండే ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుకున్న కారణాలేంటి, తన తండ్రి రాజకీయ వారసత్వానికి ఈ పార్టీ వీడడానికి ఉన్న సందర్భం ఏమిటో చూద్దాం.

Video Top Stories