Maharashtra : మా ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఊరుకుంటామా...ఇంకుపడుద్ది...

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఓ వ్యక్తి మీద ఇంకు పడింది.

First Published Dec 31, 2019, 11:15 AM IST | Last Updated Dec 31, 2019, 11:15 AM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఓ వ్యక్తి మీద ఇంకు పడింది. ఫోన్ మాట్లాడుతున్న అతని మీద శివసేన మహిళా కార్యకర్త ఒకరు బాటిల్ లో తీసుకువచ్చిన ఇంకును పోసి తన నిరసన తెలిపింది.