పగిలిన కోడిగుడ్డు.. తలరాతను మార్చేసింది..
కొన్నిసార్లు అదృష్టం ఎలా కలిసివస్తుందో తెలియదు..
కొన్నిసార్లు అదృష్టం ఎలా కలిసివస్తుందో తెలియదు.. అయ్యో ఎంత కష్టం వచ్చిందీ అనిపిస్తుంది కానీ ఆ వెంటనే కలిసొచ్చే అదృష్టం జీవితాన్నే మార్చేస్తుంది. అది ఎవ్వరూ, ఎప్పుడూ ఊహించని విధంగా జరిగిపోతుంది.. ఇలాంటిదే ఇండోర్ లోని ఓ అబ్బాయి విషయంలో జరిగింది.