Asianet News TeluguAsianet News Telugu

ఇండో- చైనా బోర్డర్ వద్ద భారత జవాన్లు భారత జాతీయ జెండాతో కవాతు

ఇండో- చైనా బోర్డర్ వద్ద భారత జవాన్లు చైనీస్ ఆర్మీ కు కనబడేలా జాతీయ జెండాతో  కవాతు చేసారు

ఇండో- చైనా బోర్డర్ వద్ద భారత జవాన్లు చైనీస్ ఆర్మీ కు కనబడేలా జాతీయ జెండాతో  కవాతు చేసారు .చైనీస్ సైనికులకు వినబడేలా  భారత్‌మాతాకి జై, వందేమాతరం అంటూ నినాదాలు చేసారు