పొట్టగడవక, చూపులేని తండ్రి కోసం కూలి పని చేస్తున్న మహిళా ఫుట్ బాల్ టీం కెప్టెన్
కరోనా వైరస్ ఎన్నో జీవితాలను చిదిమేసింది.
కరోనా వైరస్ ఎన్నో జీవితాలను చిదిమేసింది. కరోనా వైరస్ తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన వారు కొందరైతే, లాక్‌డౌన్ కారణంగా జీవితం తారుమారై పడరాని కష్టాలు పడుతున్నవారు ఎందరో. ఈ కోవకు చెందిన అమ్మాయే ఫుట్‌బాల్ ప్లేయర్ సంగీతా సోరెన్.