Video news :264 మంది మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్

అరేబియా సముద్రంలో చిక్కుకున్న 264 మంది మత్స్యకారులను భారతీయ కోస్ట్ గార్డ్ రక్షించింది. 

First Published Dec 5, 2019, 10:28 AM IST | Last Updated Dec 5, 2019, 10:28 AM IST

అరేబియా సముద్రంలో చిక్కుకున్న 264 మంది మత్స్యకారులను భారతీయ కోస్ట్ గార్డ్ రక్షించింది. డిసెంబర్ 3 న సముద్ర పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండడంతో  కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది.