Video news : ప్రగ్యాఠాకూర్ ను దిష్టిబొమ్మను కాల్చినట్టు కాలుస్తాం
బీజేపీ ఎంపీ ప్రగ్యాఠాకూర్ లోక్ సభలో చేసిన కామెంట్స్ సర్వత్నా మంటలు రేపుతున్నాయి.
బీజేపీ ఎంపీ ప్రగ్యాఠాకూర్ లోక్ సభలో చేసిన కామెంట్స్ సర్వత్నా మంటలు రేపుతున్నాయి. నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అంటూ ఆమె లోక్ సభలో మాట్లాడారు. దీనిమీద మధ్యప్రదేశ్ రాజ్ ఘర్ బయోరా కాంగ్రెస్ ఎమ్మెల్యే గోవర్థన్ డంగీ స్పందిస్తూ ఆమె మాటల్ని మేము ఖండిస్తున్నాం, ఆమె దిష్టిబొమ్మను మాత్రమే కాదు, ఆమె ఇక్కడ అడుగుపెడితే ఆమెను కూడా దగ్థం చేస్తాం అన్నారు.