Citizenship Amendment Act : ఓ మంత్రిగా...కనిపిస్తే కాల్చివేయమని చెప్తా...
కేంద్ర రైల్వే మంత్రి సురేష్ అంగాడీ నిరసనకారులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర రైల్వే మంత్రి సురేష్ అంగాడీ నిరసనకారులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైల్వేలే కాదు ఎలాంటి పబ్లిక్ ప్రాపర్టీనైనా నాశనం చేయడం చేస్తే ఓ మంత్రిగా నిరసనకారులను కనిపిస్తే కాల్చేయమని ఆర్డర్లు ఇస్తానని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు.