Asianet News TeluguAsianet News Telugu

పిడుగులు ఎలా ఏర్పడతాయో మీకు తెలుసా?

పిడుగుల వలన ప్రతి ఏటా చాల మంది  చనిపోతున్నారు .అలాగే పశువులు  ,పక్షులు కూడా ప్రణాలు కోల్పోతున్నాయి .

పిడుగుల వలన ప్రతి ఏటా చాల మంది  చనిపోతున్నారు .అలాగే పశువులు  ,పక్షులు కూడా ప్రణాలు కోల్పోతున్నాయి .ఒక మెరుపు  నుంచి  వెలువడే విద్యుత్ మనల్ని బూడిద చేసెంతగా ఉంటుంది .దానికి కి ఎందుకు అంత విద్యుత్  వుంటదో చూదాంమీరు బెన్ ఫ్రాంక్లిన్ గురించి  వినే వుంటారు .  ఉరుములతో కూడిన  మెరుపు లలో గాలిపటం  ఎగురవేసి   మెరుపు అనేది విద్యుత్తు యొక్క ఒక రూపమని నిరూపించాడు.