ఇమ్యూనిటీ బూస్టర్ ఈ టీ.. దేనికైనా చెక్ పెట్టచ్చు..

మీరు టీ ప్రియులా? కప్పుల కొద్దీ ఛాయ్ తాగేస్తుంటారా? అయితే ఇది మీకు గుడ్ న్యూస్. 

First Published Aug 28, 2020, 5:17 PM IST | Last Updated Aug 28, 2020, 5:17 PM IST

మీరు టీ ప్రియులా? కప్పుల కొద్దీ ఛాయ్ తాగేస్తుంటారా? అయితే ఇది మీకు గుడ్ న్యూస్. మీకిష్టమైన ఛాయ్ ఎంచక్కా తాగేస్తూ కరోనాకు చెక్ పెట్టొచ్చు. ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. నిజ్జంగా నిజం.. కరోనా వైరస్‌ను సహజంగా తగ్గించే అంశాల్లో ఇప్పుడు కంగ్రా టీ కూడా చేరింది.