Video : మంచులో తడిసిముద్దవుతున్న షిమ్లా...
దీంతో వాతావరణం ఆహ్లాదంగా మారిపోయింది. ఇల్లు, కూడళ్లు, రోడ్లు, చెట్లు, లోయలను కప్పేసిన మంచు...మంచుదేశాలను తలపిస్తోంది. Himachal Pradesh, Narkanda in Shimla district receives snowfall.
హిమాచల్ ప్రదేశ్, షిమ్లా జిల్లా, నర్కండాలో వాతావరణ మార్పుల్లో భాగంగా మంచు కురుస్తోంది. దీంతో వాతావరణం ఆహ్లాదంగా మారిపోయింది. ఇల్లు, కూడళ్లు, రోడ్లు, చెట్లు, లోయలను కప్పేసిన మంచు...మంచుదేశాలను తలపిస్తోంది.