బాబోయ్.. రోడ్డుమీద హారర్ మూవీ.. ఎగిరొచ్చి మహిళ మీద పడ్డాడు...

ఇదొక టెర్రిబుల్ వీడియో.. రెండు, మూడు సార్లు దీక్షగా చూస్తేకానీ అసలేం జరిగిందో అర్థం కాదు. 

First Published Jul 30, 2020, 11:02 AM IST | Last Updated Jul 30, 2020, 11:02 AM IST

ఇదొక టెర్రిబుల్ వీడియో.. రెండు, మూడు సార్లు దీక్షగా చూస్తేకానీ అసలేం జరిగిందో అర్థం కాదు. ఫుట్ పాత్ మీద నడుచుకుంటూ వెడుతున్న ఓ మహిళ మీదికి ఒకతను ఎగిరొచ్చి పడ్డాడు. చూడడానికి ఫ్రాంక్ లా కనిపిస్తున్నా నిజానికి ఇదో యాక్సిడెంట్. ఆటో ఎక్కబోతున్న ఓ వ్యక్తిని పక్కనే జారిపడిన హై వోల్టేజ్ కరెంట్ తీగ లాగేసింది. కాస్త దూరం లాక్కెళ్లి వదిలేయడంతో మహిళ మీద పడ్డాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.