ఇలా వరలక్ష్మీ వ్రతం చేస్తే.. కరోనా కంపల్సరీ..

వరలక్ష్మీ వ్రతం సందర్బంగా బెంగళూరు కేఆర్ మార్కెట్  పూజ షాపింగ్ కు వచ్చిన జనాలతో నిండిపోయింది. 

First Published Jul 31, 2020, 10:42 AM IST | Last Updated Jul 31, 2020, 10:42 AM IST

వరలక్ష్మీ వ్రతం సందర్బంగా బెంగళూరు కేఆర్ మార్కెట్  పూజ షాపింగ్ కు వచ్చిన జనాలతో నిండిపోయింది. కోవిద్ కు కూడా భయపడకుండా జనాలు ఇలా షాపింగ్ కు ఎగబడడం ఆందోళనకు దారి తీస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.