Asianet News Telugu

వరదల్లో చిక్కుకున్న రైలు: ప్రయాణికుల ఆందోళన (వీడియో)

Jul 27, 2019, 10:54 AM IST

మహారాష్ట్రంలో మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ రైలు అర్థాంతరంగా ఆగిపోయింది. బద్లాపూర్, వాంగనీ మధ్య రైలు ఆగిపోయింది. అందులో దాదాపు 2 వేల మంది ప్రయాణికులు ఉన్నారు. వరదల కారణంగా రైలు ఈ రైలు మధ్యలో నిలిచిపోయింది. రైల్వే రక్షణ దళం, నగర పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రయాణికులను సురక్షితంగా రప్పించడానికి మూడు పడవలను పంపించినట్లు సమాచార, పౌరసంబంధాల డైరెక్టరేట్ జనరల్ బ్రిజేష్ సింగ్ చెప్పారు.

Video Top Stories