Christmas : హ్యాపీ క్రిస్మస్...మెర్రీ క్రిస్మస్...

క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి.

First Published Dec 23, 2019, 5:32 PM IST | Last Updated Dec 23, 2019, 5:32 PM IST

క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. పండుగ కానుకలు, క్రిస్మస్ ట్రీలు, డెకరేషన్లు, శాంతా క్లాజ్ లు, దీపతోరణాలతో పండుగకు ముస్తాబవుతున్నారు.