విద్యార్థులకు గుడ్ న్యూస్.. అమలులోకి కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం...

కేంద్ర ప్రభుత్వం 2019 లో నూతన విద్యా విధానం కోసం ఏర్పాటు చేసిన కస్తూరి రంగన్ కమిటి ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది.

First Published Jul 31, 2020, 5:39 PM IST | Last Updated Jul 31, 2020, 5:39 PM IST

కేంద్ర ప్రభుత్వం 2019 లో నూతన విద్యా విధానం కోసం ఏర్పాటు చేసిన కస్తూరి రంగన్ కమిటి ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది.1968 తరువాత 1986 లో జాతీయ విద్యా విధానాన్ని రూపొందిచారు. అదే ఇప్పటివరకు అమలుచేస్తూ వచ్చారు. ఇప్పుడు వున్న ప్రభుత్వం దాదాపు 34 ఏళ్ళ తరువాత  నూతన జాతీయ విద్యా విధానాన్ని చేపట్టింది.