Video news : పెద్ద ప్రమాదాన్ని తృటిలో తప్పించిన పోలీసులు...
బుధవారం భమ్రాగడ్ లోని లహేరీ రోడ్ లో నక్సలైట్లు పాతిన క్లైమోర్ మైన్ ను గడ్చిరోలీ పోలీసులు కనిపెట్టారు.
బుధవారం భమ్రాగడ్ లోని లహేరీ రోడ్ లో నక్సలైట్లు పాతిన క్లైమోర్ మైన్ ను గడ్చిరోలీ పోలీసులు కనిపెట్టారు. దాన్ని వెంటనే నిర్వీర్యం చేశారు.