Rape in India Comments : రాహుల్ గాంధీపై మండిపడ్డ ఆర్థికమంత్రి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.

First Published Dec 14, 2019, 11:00 AM IST | Last Updated Dec 14, 2019, 11:00 AM IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. మేము మహిళలు, వారి గౌరవం గురించి మాట్లాడుతున్నాం.
కాంగ్రెస్ లో ఓ సీనియర్ నేత అయ్యి ఉండి మహిళల గౌరవాన్ని భంగపరిచేలా మాట్లాడడం సరికాదంటూ మండిపడ్డారు.