Asianet News TeluguAsianet News Telugu

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో ఏషియానెట్ న్యూస్ చిట్ చాట్

17వ లోక్ సభ మొద్దు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఏషియా నెట్ న్యూస్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. 

Jun 21, 2022, 7:45 PM IST

17వ లోక్ సభ మొద్దు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఏషియా నెట్ న్యూస్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. తాను స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన అనుభవాలను, పార్లమెంటులో ఎదుర్కునే రోజు వారి సవాళ్ల గురించి ఆయన ప్రత్యేకంగా వివరించారు. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ క్షేయం గురించి కూడా ఆయన అనేక విషయాలను మనతో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో అంశాలను మీరు కూడా ఒకసారి చూసేయండి 
 

Video Top Stories