ఎక్స్ క్లూజివ్ : ప్రపంచ ఛాంపియన్ అవ్వడమే లక్ష్యం, చెస్ సంచలనం ప్రజ్ఞానంద

చెస్ వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ ని ఖంగుతినిపించిన 16 ఏండ్ల భారతీయ సంచలనం ప్రజ్ఞానంద ఏషియా నెట్ న్యూస్ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడాడు. 

First Published Feb 24, 2022, 6:01 PM IST | Last Updated Feb 24, 2022, 6:01 PM IST

చెస్ వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ ని ఖంగుతినిపించిన 16 ఏండ్ల భారతీయ సంచలనం ప్రజ్ఞానంద ఏషియా నెట్ న్యూస్ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడాడు. చిన్నప్పుడు తొలుత తన అక్కతో ఆడిన ఆట దగ్గరి నుంచి తాజాగా మాగ్నస్ తో ఆడిన ఆట వరకు అనేక విషయాలను మన ఏషియా నెట్ న్యూస్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా చెప్పాడు. ఆ ప్రత్యేక ఇంటర్వ్యూ ని చూడండి..!