జలాంతర్గామి ఖండేరీని ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్ (వీడియో)
భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ఐఎన్ఎస్ ఖండేరీ ని ముంబయి తీరంలో ప్రారంభించారు. రాడార్లకు చిక్కకుండా శత్రువులు వదిలే టార్పిడోలను ధ్వంసం చేయగల ఖండేరి దేశ రక్షణలో ప్రముఖపాత్ర పోషిస్తుందని తెలిపారు.

ఖండేరి లాంటి జలాంతర్గాములతో పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇవ్వగలమన్నారు. జమ్మూకశ్మీర్ అంశంలో తమ ప్రభుత్వ ప్రగతిశీల ధోరణిలో వెళ్తోందన్నారు రాజ్ నాథ్ సింగ్. ప్రపంచదేశాల నుంచి భారత్ కు లభిస్తున్న మద్దతును చూసి పాక్ భయపడుతుందని ఆరోపించారు కేంద్రమంత్రి.