Citizenship Amendment Act : ఢిల్లీ పోలీసులకు జిందాబాద్ లు...
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేక నిరసనకారులకు కౌంటర్ గా కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేక నిరసనకారులకు కౌంటర్ గా కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ పోలీస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.