Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ ఉల్లంఘిస్తే.. తీసికెళ్లి కరోనా పేషంట్స్ దగ్గర పడేస్తారు...

లాక్ డౌన్ ను పట్టించుకోకుండా.. ట్రాఫిక్ రూల్స్ ను ఫాలో అవ్వకుండా.. ట్రిపుల్ రైడింగ్ వెల్తున్న వాళ్లను చూస్తే ఏమనిపిస్తుంది. వీళ్లకు కరోనా వస్తే బాగుండనే.. కదా... 

లాక్ డౌన్ ను పట్టించుకోకుండా.. ట్రాఫిక్ రూల్స్ ను ఫాలో అవ్వకుండా.. ట్రిపుల్ రైడింగ్ వెల్తున్న వాళ్లను చూస్తే ఏమనిపిస్తుంది. వీళ్లకు కరోనా వస్తే బాగుండనే.. కదా... అదే చేశారు తమిళనాడు పోలీసులు. ట్రిపుల్ రైడింగ్ వెల్తున్న వారిని పట్టుకుని అంబులెన్స్ లో ఉన్న కరోనా పేషంట్ దగ్గర పడేశారు. ఇంకేం పులి బోనులో చిక్కుక్కున ఎలకల్లా గిలగిలా కొట్టుకున్నారు.. ఇంకోసారి అలా చేయమంటూ కాళ్లావేళ్లా పడ్డారు. అయితే ఇది నిజం కాదని సోషల్ అవేర్ నెస్ కోసం చేసిన వీడియో అని అంటున్నారు.