బక్రీద్ కు ఆన్ లైన్ లో మేకలు..

బక్రీద్ పండుగకు కరోనా దెబ్బ కొట్టింది. 

First Published Jul 27, 2020, 12:56 PM IST | Last Updated Jul 27, 2020, 12:56 PM IST

బక్రీద్ పండుగకు కరోనా దెబ్బ కొట్టింది. ముంబైలో మేకలు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కారణం ఏంటంటే ముంబైలో కొవిడ్‌ ఉధృతి, లాక్‌డౌన్ ల కారణంగా డియోనార్‌ అనే ప్రముఖ వధ్యశాల మూతపడింది. దీంతో మేకల సరఫరా భారీగా తగ్గింది. ఇదే అదనుగా కొందరు మేకలను 20నుండి 30 వేల వరకు అమ్ముతున్నారు.