Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో : ఇద్దరైతేనేం...అన్నీ జంటగా చేస్తారు...

వీళ్లిద్దరూ శరీరాలు అతుక్కుని పుట్టారు...

వీళ్లిద్దరూ శరీరాలు అతుక్కుని పుట్టారు...వేరు చేయలేరు..సో అలాగే పెరిగారు. మనుషులు ఇద్దరైనా శరీరాలు ఒక్కటే...మనసూ ఒక్కటే...వారికీ మామూలు మనుషులకుండే అన్ని సరదాలూ ఉంటాయి. వీరి సరదాలకు వాళ్ల కేర్ టేకర్ ఎవరో కానీ బాగా విలువిచ్చాడు. చక్కగా వారికి అనుకూలంగా ఉండేలా బైక్ ని మాడిఫై చేశాడు. ఇంకేం వీరిద్దరూ జాం..జాం..అంటూ తిరిగేస్తున్నారు. ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తుండగా ఈ వీడియో తీశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.