చట్టంలో నేరాలు ఎన్ని రకాలుగా విభజించారు ? వాటి వివరాలు

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో నేరాలు ఎన్ని  రకాలుగా నిర్వచించారు . 

First Published Nov 9, 2021, 2:29 PM IST | Last Updated Nov 9, 2021, 2:29 PM IST

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో నేరాలు ఎన్ని  రకాలుగా నిర్వచించారు . ఐపీసీ  ప్రకారం ఎలాంటివి తీవ్రమైన నేరాలు , సాధారణ నేరాలు ఎలా నిర్ణయిస్తారు అనేది ఈ వీడియోలో మంగరి రాజేందర్  జిల్లా , సెషన్ జడ్జ్ (రిటైర్డ్ ) వివరించారు .