Citizenship Act : బీహార్ లో మహాఘట్ బంధన్ ర్యాలీ
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా బీహార్, పాట్నాలో ఆర్జేడీ మహాఘట్ బంధన్ ర్యాలీకి పిలుపునిచ్చింది.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా బీహార్, పాట్నాలో ఆర్జేడీ మహాఘట్ బంధన్ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీకి పిల్లలు నాయకత్వం వహించారు. ఈ రోజు బీహార్ బంద్‌ను మహాగట్ బంధన్ గా పిలిచారు.