Chennai Floods : ఇండ్లలోకి నీళ్లు ... సహాయ కార్యక్రమాలను పరిశీలిస్తున్న సీఎం స్టాలిన్
చెన్నై లో జోరువానలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే..!
చెన్నై లో జోరువానలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే..! వరదల దెబ్బకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి..! ఇండ్లలోకి వరద నీరు చేరుకోవడంతో ప్రజలంతా బిక్కుబిక్కుమంటున్నారు. సీఎం స్టాలిన్ దగ్గరుండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడమే కాకుండా.. ప్రజలను కలుస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు..!