అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు సిద్ధం: తెరుచుకునేవి, మూసిఉంచేవి ఇవే...
ఆగస్టు 31 తో అన్ లాక్ 3.0 ముగుస్తుండడంతో కేంద్రం అన్ లాక్ 4.0 కోసం మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది .
ఆగస్టు 31 తో అన్ లాక్ 3.0 ముగుస్తుండడంతో కేంద్రం అన్ లాక్ 4.0 కోసం మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది . అన్ లాక్ 4.0 లో ప్రభుత్వం వేటినయితే నిషేధిస్తుందో... వాటిని మాత్రమే ప్రకటిస్తారు , మిగితా కార్యకలాపాలన్నీ ప్రారంభించినట్టే అని అధికారులు తెలిపారు .