అన్ లాక్ 3.0 పై కసరత్తు చేస్తున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి కారణం గ విధించి న లాక్ డౌన్ ను సడలిస్తూవున్న విషయం తెలిసిందే .

First Published Jul 28, 2020, 4:00 PM IST | Last Updated Jul 28, 2020, 4:00 PM IST

కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి కారణం గ విధించి న లాక్ డౌన్ ను సడలిస్తూవున్న విషయం తెలిసిందే .అన్ లాక్ 2.0 జులై 31 వరకు ముగుస్తూవుండడంతో ప్రభుత్వం అన్ లాక్ 3.0 పై కసరత్తు చేస్తుంది . ఇంతక ముందు అన్ లాక్ లలో చాల వరకు ఆంక్షలు సడలించిన కేంద్రం ఆగస్టు 1 st  నుండి మొదలయ్యే  అన్ లాక్  కోసం విధానాలను తయారు చేసే పనిలో వుంది .