Video : నిప్పుపెట్టిన నిరసనకారులు...
ఢిల్లీలో డిసెంబర్ 15 జరిగిన అల్లర్లకు సంబంధించిన CCTV ఫుటేజ్ ను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.
ఢిల్లీలో డిసెంబర్ 15 జరిగిన అల్లర్లకు సంబంధించిన CCTV ఫుటేజ్ ను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. ఆందోళన కారులు DTC బస్సును, మోటార్ సైకిల్ ను పెట్రోల్ పోసి తగలబెడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.