Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక బెల్గాంలో అమ్మాయిలను ర్యాగింగ్ చేయడంతో బాయ్స్ హాస్టల్ పై దాడి

బాలికను ర్యాగింగ్ చేయడాం తో  బెల్గాం లోని బాలుర హాస్టల్ పై 20 మంది దాడిచేసి  ప్రాంగణాన్ని ధ్వంసం చేశారు.

బాలికను ర్యాగింగ్ చేయడాం తో  బెల్గాం లోని బాలుర హాస్టల్ పై 20 మంది దాడిచేసి  ప్రాంగణాన్ని ధ్వంసం చేశారు.  బాలుర హాస్టల్‌లోకి  రాడ్లు బ్యాట్ల తో  ప్రవేశించిన కొందరు  హాస్టల్ లో ఉన్న  అమ్మాయిని ర్యాగింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అమ్మాయిని ర్యాగింగ్ చేయడంతో అమ్మాయి తరపు వాళ్లే ఈ దాడికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.