సోదర ప్రేమకు నిదర్శనంగా నిలిచిన పోలింగ్ బూత్... బిజెపి అభ్యర్థికి తోబుట్టువు ఆశీర్వాదం

బాగపత్ జిల్లాలోని బడౌత్ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగిన కృష్ణపాల్ మాలిక్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

First Published Feb 10, 2022, 9:38 AM IST | Last Updated Feb 10, 2022, 9:38 AM IST

బాగపత్ జిల్లాలోని బడౌత్ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగిన కృష్ణపాల్ మాలిక్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్య సరళా మాలిక్, సోదరి విమలేశ్ దేవితో కలిసివచ్చిన ఆయన మహాత్మా గాంధీ ఇంటర్ కాలేజ్ లోని పోలింగ్ బూత్ లో ఓటేసారు.  ఈ సందర్భంగా కృష్ణపాల్ సోదరి తన సోదరుడి గెలుపును కాంక్షిస్తూ అతడిని ఆశీర్వదించింది.