Citizenship Amendment Act : బీజేపీ ప్రభుత్వం ప్రజల గొంతునొక్కుతోందంటున్న..సోనియా...

ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ గొంతును వినిపించే హక్కు ఉంది. 

First Published Dec 21, 2019, 1:05 PM IST | Last Updated Dec 21, 2019, 1:05 PM IST

ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ గొంతును వినిపించే హక్కు ఉంది. వారి సమస్యలను పట్టించుకోండి. కానీ ప్రజాభిప్రాయాలను బిజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అసమ్మతిని అణిచివేసేందుకు బ్రూట్ ఫోర్స్‌ని ఉపయోగిస్తోంది అని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు.