Bihar Law and Order : మీడియాకు మొహం చాటేసిన డీజీపీ
బీహార్ లో నానాటికీ పెరిగిపోతున్న క్రైమ్ రేట్, లా అండ్ ఆర్డర్ అంశాలమీద మీడియా వేసిన ప్రశ్నలకు బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే సమాధానాలు దాటవేశారు. మీడియాను తప్పించుకుని వెళ్లిపోయారు. Bihar DGP Gupteshwar Pandey evades question on law and order situation in the state. Patna
బీహార్ లో నానాటికీ పెరిగిపోతున్న క్రైమ్ రేట్, లా అండ్ ఆర్డర్ అంశాలమీద మీడియా వేసిన ప్రశ్నలకు బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే సమాధానాలు దాటవేశారు. మీడియాను తప్పించుకుని వెళ్లిపోయారు.