Asianet News TeluguAsianet News Telugu

మహా శివరాత్రి : వారణాసిలో ఊపందుకున్న భంగ్ అమ్మకాలు

దేశ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి మహా శివరాత్రికి పూర్తిగా రెడీ అవుతోంది.

దేశ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి మహా శివరాత్రికి పూర్తిగా రెడీ అవుతోంది. శివుడి ప్రసాదంగా భావించే భాంగ్ సిద్ధం చేయడంలో తయారీదారులు బిజీగా ఉన్నారు. భాంగ్ కొనుగోళ్ల కోసం వినియోగదారులు షాపులముందు క్యూ కడుతున్నారు.