ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : క్రిస్టియన్ మ్యూజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాప అధ్యక్షుడు జోసెఫ్ జె. పాలకల్ తో.
జోసెఫ్ జె. పాలకల్, సి.ఎం.ఐ., కేరళలోని అలప్పుజాలోని చేరాల సమీపంలోని పల్లిప్పురం వద్ద పాలక్కల్ కుటుంబంలో జన్మించిన ఈయన భారతీయ క్రైస్తవుల సంగీత సంప్రదాయాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్న భారతీయ సంగీత విద్వాంసుడు, గాయకుడు మరియు స్వరకర్త.
జోసెఫ్ జె. పాలకల్, సి.ఎం.ఐ., కేరళలోని అలప్పుజాలోని చేరాల సమీపంలోని పల్లిప్పురం వద్ద పాలక్కల్ కుటుంబంలో జన్మించిన ఈయన భారతీయ క్రైస్తవుల సంగీత సంప్రదాయాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్న భారతీయ సంగీత విద్వాంసుడు, గాయకుడు మరియు స్వరకర్త. అతను క్రిస్టియన్ మ్యూజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు అంతే కాదు పాలకల్ సిరో-మలబార్ చర్చి యొక్క కల్దీయన్ సంప్రదాయంలోని సిరియాక్ బాష మరియు కీర్తనల సమాహారం పై రీసెర్చ్ కూడా చేస్తున్నారు. దీనితో పాటు అయన అనేక అంతర్జాతీయ పబ్లికేషన్స్ కు ఈయన సంగీతం పై ఆర్టికల్స్ కూడా రాసారు. ఈ రోజు ఏసియానెట్ డైలాగ్స్ కు ఆయన ఇచ్చిన ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ లో క్రిస్టియన్ సంగీతం గురించి సిరియాక్ బాష గురించి ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేసారు..ఆ ఇంటర్వ్యూ మీకోసం...