Citizenship Amendment Bill 2019 : బిల్లుకాపీలు చింపేసి..నిరసన..లోక్ సభలో గందరగోళం..
పౌరసత్వ సవరణ బిల్లు 2019 మీద లోక్ సభలో ఓటింగ్ జరిగింది.
పౌరసత్వ సవరణ బిల్లు 2019 మీద లోక్ సభలో ఓటింగ్ జరిగింది. దీనిపై ఏఐఎమ్ఐఎమ్ నేత అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకించారు. బిల్లు కాపీని చింపేసి తన నిరసన వ్యక్తం చేశారు.