Asianet News TeluguAsianet News Telugu

అరుణ్ జైట్లీ జీవన యానం ఇదీ... (వీడియో)

విద్యార్ధి దశలో ఏబీవీపీలో కీలక నేతగా పనిచేసిన అరుణ్ జైట్లీ కేంద్రమంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీలో విద్యార్ధులను కూడగట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్ధి సంఘం నేతగా అరుణ్ జైట్లీ పనిచేశారు.న్యూఢిల్లీలోని సెయింట్ గ్జావేరీ స్కూల్ లో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. 

విద్యార్ధి దశలో ఏబీవీపీలో కీలక నేతగా పనిచేసిన అరుణ్ జైట్లీ కేంద్రమంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీలో విద్యార్ధులను కూడగట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్ధి సంఘం నేతగా అరుణ్ జైట్లీ పనిచేశారు.న్యూఢిల్లీలోని సెయింట్ గ్జావేరీ స్కూల్ లో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. శ్రీరామ్ కాలేజీ నుండి బీకాం డీగ్రీ పట్టాను తీసుకొన్నారు. 1977లో ఢిల్లీ యూనివర్శిటీ నుండి లా పట్టా పొందారు.