Asianet News TeluguAsianet News Telugu

జమ్మూకాశ్మీర్ : కూలిన ఆర్మీ ఛాపర్..పైలెట్లు సురక్షితం...

జమ్ముకాశ్మీర్ లో సోమవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఆర్మీ చీటా ఛాపర్ కూలిపోయింది.

జమ్ముకాశ్మీర్ లో సోమవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఆర్మీ చీటా ఛాపర్ కూలిపోయింది. ఈ సంఘటన రియాసి జిల్లా సమీపంలో జరిగింది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కానీ, ప్రాణనష్టం కానీ జరగలేదు. చాపర్ లో ఉన్న పైలట్లు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు.