Asianet News TeluguAsianet News Telugu

అమ్మాయి మోజులో..ఆర్మీ రహస్యాలు అమ్మేశాడు...

జగిత్యాలకు చెందిన రాకేష్ ను ఆర్మీ రహస్యాలు పాకిస్థాన్ కు చేరవేశాడన్న ఫిర్యాదులో పోలీసలు అరెస్ట్ చేశారు.

జగిత్యాలకు చెందిన రాకేష్ ను ఆర్మీ రహస్యాలు పాకిస్థాన్ కు చేరవేశాడన్న ఫిర్యాదులో పోలీసలు అరెస్ట్ చేశారు. రాకేష్ జమ్మూకాశ్మీర్ లో ఆర్మీలో పనిచేస్తున్నాడు. అనిత అనే అమ్మాయిలో ఏర్పడిన పరిచయంతో ఆమె అడిగిందని క్యాంపు లొకేషన్ మరిన్ని ఆర్మీ వివరాలు ఆమెకు చేరవేశాడు. అతని బ్యాంకు ఖాతాల్లో డబ్బుల లావాదేవీల విషయంలో అనుమానం వచ్చి ఆర్నియా ఎస్.ఐ. సాధిక్ విచారణ చేపట్టగా వివరాలు బైటికి వచ్చాయి.